విశాఖ ఎక్స్ ప్రెస్ లో ఎన్టీఆర్ లేడుట

By Staff

రాజీవ్ కనకాల, అల్లరి నరేష్ లు హీరోలుగా రూపొందిన విశాఖ ఎక్స్ ప్రెస్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడని వచ్చిన పుకార్లలో నిజంలేదట. ఈ సినిమా పేరును మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ సూచించాడట. విశాఖ ఎక్స్ ప్రెస్ సినిమా దర్శకుడు వర ఇంతకుముందు ఎన్టీఆర్ హీరోగా రూపొందిన అల్లరి అల్లుడు సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ చనువుతోనే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు విశాఖ ఎక్స్ ప్రెస్ అని సూచించడం..అదే ఫైనల్ అయిపోవడం జరిగాయట. అంతే తప్ప ఇందులో ఎలాంటి గెస్ట్ రోల్ ను పోషించిన దాఖలాలు లేవని తెలుస్తోంది. ఈ సినిమాకు రాజమౌళి కూడా పెట్టుబడి పెట్టినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X