శ్రీరాముడుగా ఎన్టీఆర్!!

భారవి రెడీ చేస్తున్న ఈ స్క్రిప్టులో ఈ ఇద్దరు యంగ్ హీరోలు చెయ్యనుండటం పరిశ్రమ వర్గాల్లో చర్చగా నిలుస్తోంది. గతంలోనూ ఎన్టీఆర్ తాతగారు పెద్ద ఎన్టీఆర్ కూడా చాలా చిత్రాల్లో రాముడిగా కనిపించి మెప్పించారు. అయితే కొంత మంది శ్రేయాభిలాషులు మాత్రం ఎన్టీఆర్ ని అప్పుడే పౌరాణిక వేషాలు జోలికి పోవద్దని హెచ్చరిస్తున్నారుట. ఇక గతంలో యమదొంగలో ప్రభాస్ విశ్వామిత్రుడుగా గెస్ట్ గా కనిపించాడు. ఇక ఇప్పుడు ఆ వంతు ఎన్టీఆర్ కి వచ్చింది. అందులోనూ ఇద్దరూ మంచి ప్రెండ్స్ అవటం కూడా ఈ వార్తకు బలం చేకూరుస్తోంది.


Click it and Unblock the Notifications











