Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఆర్, రాజమౌళి పాతళభైరవి రీమేక్ త్వరలో ప్రారంభం కానుందా..
జూ ఎన్టీఆర్, రాజమౌళి వీళ్శ ఇద్దరి సంబంధం అభినాభావమైనది. చాలా సందర్బాలలో రాజమౌళి నాకు పౌరాణికాలు, జానపదాలు లాంటి సినిమాలు తీయాలని ఉందని చెప్పుని సంగతి తెలిసిందే. ఐతే జూనియర్ ఎన్టీఅర్ కుకుడా అలనాటి పాత చిత్రాలలో మేటి చిత్రం అయినటువంటి పాతాళ భైరవి చిత్రంలో మరలా తను నటించాల్సి ఉందని చెప్పిన సంగతి కూడా తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లోత్వరలో ఈచిత్రం త్వరలో రూపుదిద్దుకోనుందని సినీ వర్గాల సమాచారం.
ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటిస్తాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇది 3డి ఫిలిం అని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన గ్రౌండ్ వర్క్ చేసే పనిలో రాజమౌళి నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. త్వరలో దీనికి సంబంధించినటువంటి మరికోన్ని విశేషాలు దట్స్ తెలుగులో మీముందుకు తెస్తాం...