twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్, రాజమౌళి పాతళభైరవి రీమేక్ త్వరలో ప్రారంభం కానుందా..

    By Nageswara Rao
    |

    జూ ఎన్టీఆర్, రాజమౌళి వీళ్శ ఇద్దరి సంబంధం అభినాభావమైనది. చాలా సందర్బాలలో రాజమౌళి నాకు పౌరాణికాలు, జానపదాలు లాంటి సినిమాలు తీయాలని ఉందని చెప్పుని సంగతి తెలిసిందే. ఐతే జూనియర్ ఎన్టీఅర్ కుకుడా అలనాటి పాత చిత్రాలలో మేటి చిత్రం అయినటువంటి పాతాళ భైరవి చిత్రంలో మరలా తను నటించాల్సి ఉందని చెప్పిన సంగతి కూడా తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లోత్వరలో ఈచిత్రం త్వరలో రూపుదిద్దుకోనుందని సినీ వర్గాల సమాచారం.

    ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇది 3డి ఫిలిం అని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన గ్రౌండ్‌ వర్క్‌ చేసే పనిలో రాజమౌళి నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. త్వరలో దీనికి సంబంధించినటువంటి మరికోన్ని విశేషాలు దట్స్ తెలుగులో మీముందుకు తెస్తాం...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X