ఎన్టీఆర్‌ రాఖీ థాయిలెండ్‌లో..

By Staff

హోంపేజి సినిమా స్పాట్‌న్యూస్‌

Tuesday, January 18 2005

నందమూరితారకరామారావు వర్ధంతిసందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ మంగళవారం ఆయనసమాధి వద్ద నివాళి ఘటించాడు. నల్ల షర్టుబ్లూ జీన్‌ ప్యాంటు ధరించి ఎన్టీఆర్‌ తాతగారిసమాధి వద్దకు వచ్చాడు. నివాళి ఘటించినతర్వాత ఆయన వదనంలోవిపరీతమైన బాధ కన్పించింది. ఎన్టీఆర్‌తాతగారికి నివాళి ఘటించిన సమయంలోఎన్టీఆర్‌ అల్లుడు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు,ఆయన భార్య, ఎంపీ పురంధరేశ్వరిఅక్కడే ఉన్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ బయట నందమూరి తారకరామారావుకృష్ణుడి కటవుట్‌ను చంద్రబాబు నాయుడు ఏర్పాటుచేశారు.

Recent Storiesఈ పేజీని మీ మిత్రులకు పంపండి

అవీ ఇవీ తెరచాటు ఆఫ్‌బీట్‌ ఆడియో ట్రేడ్‌టాక్‌ టిడ్‌బిట్స్‌ చెన్నై చాట్‌ స్వీట్‌హార్ట్‌
ఇంటర్వ్యూ ఇన్నర్వ్యూ స్లైడ్‌షో సమీక్షలు గ్యాలరీ సరదా స్పాట్‌ న్యూస్‌ వాల్‌పేపర్స్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X