'రాఖీ' 30 సార్లు చూసా...

ఇక తెలుగు మార్కెట్ లోకి స్ట్రైయిట్ గా ప్రవేశిస్తున్న విశాల్ ఇక్కడ హీరోలును,దర్శకులను మంచి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడని ఇది విన్న వారు అంటున్నారు. చట్టం,న్యాయం,ధర్మం వంటివి పోలీసులు తప్ప మరెవరూ చేతిలోకి తీసుకోకదన్న కాన్సప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ద్వారా ఎ.రాజశేఖర్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. నయనతార హీరోయిన్ గా హీట్ గా కనువిందు చేసే ఈ చిత్రంలో ప్రముఖ కన్నడ హీరో ఉపేంద్ర ప్రత్యేక పాత్రలో కనిపించి అలరించనున్నారు. జి.కె. ఫిల్మ్ కార్పోరేషన్ సంస్ధ నిర్మించిన ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.


Click it and Unblock the Notifications











