సునామినే కానీ ధర్డ్ ఫ్లేస్: 'జనతా గ్యారేజ్' ఫస్ట్ డే కలక్షన్స్ (ఏరియావైజ్)

By Srikanya

హైదరాబాద్ : అందరూ ఊహించినట్లే జనతాగ్యారేజ్ కలెక్షన్స్ సునామి తెలుగు రాష్ట్రాలను చుట్టముట్టింది. అబిమానులు, మీడియా మొత్తం ఎన్టీఆర్ నామస్మరణలో మారు మ్రోగిపోయారు. టాక్ ఎబోవ్ ఏవరేజ్ అని వచ్చినా ఎవరూ లెక్కచేయకుండా సినిమా ధియోటర్స్ వద్ద క్యూలు కట్టారు.

టెంపర్ తర్వాత మరోసారి ఎన్టీఆర్ తన స్టామినా ఏమిటో చూపించి విజృంబించాడు. నాన్నకు ప్రేమతో ని దాటి ఎమోషన్స్ సీన్స్ లో అరిపించాడని సోషల్ మీడియాలో మారు మ్రోగిపోయింది. కామెడీ లేదు, స్ట్రాంగ్ విలన్ లేడు అన్న మాటలు వినపడ్డా...కలెక్షన్స్ పై ప్రభావం పడలేదు.

ముఖ్యంగా రెగ్యులర్, రొటీన్ సినిమాలు చేయకుండా ఎన్టీఆర్ ఓ కొత్త తరహా కథతో , క్యారక్టరైజేషన్ తో ముందుకు రావటం అభిమానులను మాత్రమే కాక సినిమా లవర్స్ ని సైతం ఆనందపరుస్తోంది. ఈ నేపధ్యంలో యంగ్ టైగర్.. జనతా గ్యారేజ్ తో అసలు తన బాక్సాఫీస్ కెపాసిటీ ఏంటో ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు.

ఈ కలెక్షన్స్ సునామీ అనిపించినా, నైజాంలో కురిసిన భారీ వర్షాలు ప్రభావం అయితే పడింది. దాంతో తొలి రోజు షేర్ విషయంలో మూడువ స్దానంలోకి వచ్చాడు. మొదటి ప్లేస్ లో బాహుబలి 22.4 కోట్ల షేర్ తో ఉంది, సర్దార్ గబ్బర్ సింగ్.. తొలిరోజు షేర్ అయిన 20.92 కోట్లుతో సెకండ్ ప్లేస్ లో రాగా, జనతా... 20.49 కోట్లు ''షేర్'' వసూలు చేసి ధర్డ్ ప్లేస్ లోకి వచ్చింది.

స్లైడ్ షోలో ఏరియాలు వారిగా...

తెలంగాణలో

తెలంగాణలో

'జనతా గ్యారేజ్' ఫస్ట్ డే 5.51 కోట్లు..కలెక్టు చేసింది

 సునామినే కానీ ధర్డ్ ఫ్లేస్: 'జనతా గ్యారేజ్' ఫస్ట్ డే కలక్షన్స్ (ఏరియావైజ్)

సునామినే కానీ ధర్డ్ ఫ్లేస్: 'జనతా గ్యారేజ్' ఫస్ట్ డే కలక్షన్స్ (ఏరియావైజ్)

'జనతా గ్యారేజ్' ఫస్ట్ డే సీడెడ్ 3.5 కోట్లు కలెక్టు చేసింది

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర


'జనతా గ్యారేజ్' ఫస్ట్ డే ...2,29,94,416 కోట్లు కలెక్టు చేసింది

ఈస్ట్

ఈస్ట్


'జనతా గ్యారేజ్' ఫస్ట్ డే ...2,28,04,588 కోట్లు కలెక్ట్ చేసింది

వెస్ట్

వెస్ట్

'జనతా గ్యారేజ్' ఫస్ట్ డే 1.84 కోట్లు కలెక్ట్ చేసింది

కృష్ట

కృష్ట

'జనతా గ్యారేజ్' ఫస్ట్ డే.. 1, 54, 12,857 కోట్లు కలెక్ట్ చేసింది

గుంటూరు

గుంటూరు

'జనతా గ్యారేజ్' ఫస్ట్ డే... 2,58,34,975 కోట్లు.. కలెక్ట్ చేసింది

USA

USA

'జనతా గ్యారేజ్' ఫస్ట్ డే... యుఎస్ లో $584,255 ... 157 స్క్రీన్ల ద్వారా కలెక్ట్ చేసింది.

More from Filmibeat

Read more about: ntr janatha garage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X