ఎన్టీఆర్‌ 'ఊసరవెల్లి' సెన్సార్ కట్స్ ఇవే

By Srikanya

జూనియర్‌ ఎన్టీఆర్‌ తాజా చిత్రం 'ఊసరవెల్లి' దసరా కానుకగా అద్యధిక ప్రింట్లతో ప్రపంచమంతాజా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్ కట్స్ ఇవే..

1. సినిమాలో 'నీ యబ్బా', 'నా కొడకా', 'నాయాలా', 'బొంగు' పదాలు ఎక్కడ వున్నా అవి తొలగింపుకు గురి అయ్యాయి.

2. నాలుగవ రీలులో రఘుబాబు పెదవులపై నుంచి వెలువడిన 'బండ నా కొడకా', 'సొల్లు నా కొడకా', 'లేకి నా కొడకా' మాటలు కత్తెరపాలయ్యాయి.

అయిదు ఆరు రీళ్ళలో :

3) ఎ) చేతుల్లోకి స్క్రూ డ్రయివర్‌ని గుచ్చేసే దృశ్యాలు

కత్తిరింపుకు గురి అయ్యాయి.

బి) స్నేహితుడు అనిన 'నీ యబ్బా' కత్తెర పాలైంది

ఏడు ఎనిమిది రీళ్ళలో :

4) ఎ) మంత్రి కంఠంనుంచి వెలువడిన 'నా కొడకా' పదం

తొలగించారు.

బి) జూనియర్‌ ఎన్టీఆర్‌పై చిత్రీకరించిన పాటలో ఉన్న 'నా బొంగా', 'లవ్వా బొంగా' పదాలు కత్తెరపాలయ్యాయి.

తొమ్మిది పదిరీళ్ళలో :

5) గొడ్డలితో భరణిని చంపే దృశ్యాన్ని ఫ్లాష్‌లా చూపమన్నారు.

6) పోలీస్‌ ఆఫీసర్‌ పొట్టలోంచి వెదురుకర్ర దూసుకువచ్చే దృశ్యాన్ని తొలగించారు.

7) జయప్రకాష్‌రెడ్డి అన్న 'బాడకోవ్‌' పదం కత్తెరపాలైంది.

8) పెద్ద సుత్తితో ఛేజ్‌ చేస్తున్నట్టు చూసిన రక్తం, హింస దృశ్యాలను సగానికి తగ్గించమన్నారు.

9) ఎ) హింసను ప్రేరేపించే విధంగానూ, రక్తంతో కూడిన

ఫైటింగ్‌ దృశ్యాలను 30 శాతం తగ్గించమన్నారు.

బి) 'ఒలెంగో' పొట్టలో తమన్నా వెనుక భాగంలో

చూపిన ఎక్స్‌పోజ్‌ దృశ్యాలను తొలగించారు.

10. ఎ) 'దీనితల్లి' అనే పదం వినబడకూడదని ఆంక్ష

విధించారు.

బి) జూనియర్‌ ఎన్టీఆర్‌ నోటినుంచి రక్తం కారే దృశ్యాలను తొలగించారు.


4416.86 మీటర్ల నిడివిగల ఈ చిత్రం 6-10-11న విడుదలైంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ 'ఊసరవెల్లి' గా నటించిన చిత్రంలో తమన్నా, ప్రకాష్‌రాజ్‌, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, రెహమాన్‌, సాయాజీషిండే, హారిక ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర పతాకాన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి మాటలు కొరటాల శివ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్‌, స్క్రీన్‌ప్లే దర్శకత్వం సురేందర్‌రెడ్డి సమకూర్చారు.

అయిదుగురు సభ్యులతో కూడిన 'ఇసి' 'ఊసరవెల్లి'ని చూసి తలిదండ్రుల నిర్దేశకత్వంలో పిల్లలు చూడాలంటూ 14 కట్స్‌తో 4-10-11న 'యుఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X