జూ.ఎన్టీఆర్ 'సింహాద్రి' చిత్రం రీమేక్

By Srikanya

జూ.ఎన్టీఆర్,ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో వచ్చి సూపర్ హిట్టయిన సింహాద్రి చిత్రం తాజాగా కన్నడంలో రీమేక్ అవుతోంది. రిలీజైన ఏడు సంవత్సాల తర్వాత విజయ్ అనే కన్నడ హీరో ఈ చిత్రం రీమేక్ కు ముందుకొచ్చారు. భూమిక పాత్రను పూజగాంధీ పోషిస్తోంది కన్నడ నిర్మాత రాము ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు.. కెరీర్ డల్ గా ఉండటంతో ఈ చిత్రం తిరిగి ఆమెకు ఊపు తెస్తుందని భావిస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మద్యన రామ్, జెనిలియా రెడీ సక్సెస్ తో అక్కడి నిర్మాతలకు తెలుగు సినిమాలపై దృష్టి పడింది. ఇక మహేష్ బాబు పోకిరి రీమేక్ ఈ జనవరి 22 న రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X