జూ ఎన్టీఆర్ 'శక్తి' చిత్రం ఓపినింగ్ ఎప్పుడంటే...
జూ ఎన్టీఆర్, మొహర్ రమేష్ కాంబినేషన్ లో అశ్వనీదత్ నిర్మించనున్న శక్తి చిత్రం జనవరి 11లో ప్రారంభంకానుంది. కంత్రి చిత్రం అనంతరం మొహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇలియానా ఈ చిత్రంలో హీరోయిన్ గా బుక్కయింది. రాఖీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ చిత్రం రానుంది. ఇక ఎన్టీఆర్,వివి వినాయిక్ కాంబినేషన్ లో తయారైన అదుర్స్ చిత్రం జనవరి 2010లో మొదటి వారంలో రిలీజ్ కానుంది. ఇక మొహర్ రమేష్,ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన భిళ్లా చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాకపోయినా స్టైలిష్ డైరక్టర్ గా పేరు తెచ్చిపెట్టింది.
జూ ఎన్టీఆర్ వివి వినాయిక్ అదుర్స్ ప్రభాస్ మొహర్ రమేష్ అశ్వనీదత్ కంత్రి ఇలియానా jr ntr vv vinayak adurs prabhas kantri ileana mehar ramesh ashwini dutt


Click it and Unblock the Notifications