ఎన్టీఆర్, మెహర్ రమేష్ ల శక్తి లేటెస్ట్ ఇన్ఫో
జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందుతున్న'శక్తి' చిత్రం ఈజిప్ట్ కు ప్రయాణమవుతోంది. అక్కడ ఓ పదిరోజులు షూటింగ్ జరుగుతుంది. ఫాంటసీ ఎలమెంట్స్ కలిసిన కథగా ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. అశ్వనీదత్...తమ వైజయింతి బ్యానర్ పై తీస్తున్న ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఇక మరో ప్రక్క ఎన్టీఆర్ ఈ చిత్రంతో పాటు బృందావనం చిత్రంలోనూ చేస్తున్నారు. కాజల్, సమంతా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తూండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.
కాజల్ సమంతా జూ ఎన్టీఆర్ అదుర్స్ వివి వినాయిక్ శక్తి మెహర్ రమేష్ వంశీ పైడిపల్లి దిల్ రాజు kajal samantha jr ntr adurs vv vinayak sakthi mehar ramesh


Click it and Unblock the Notifications