»   »  కంత్రీలోనూ ఎన్టీఆర్ పాడతాడట!!!

కంత్రీలోనూ ఎన్టీఆర్ పాడతాడట!!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఓలమ్మీ తిక్కరేగిందా అని యమదొంగలో అన్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కంత్రీలోనూ తన గొంతు సవరించుకుంటున్నాడట. కంత్రీ సంగీత దర్శకుడు మణిశర్మ కూడా జూనియర్ ఎన్టీఆర్ చే పాట పాడిస్తున్నాడట. ఈ సినిమా కోసం ఇప్పటికే మూడు పాటలను రికార్డు చేసిన మణిశర్మ నాలుగో పాటను జూనియర్ ఎన్టీఆర్ చే పాడిస్తాడట. జూనియర్ ఎన్టీఆర్ కూడా మమతా మోహన్ దాస్ లాగా యాక్టర్ కమ్ సింగర్ అవుతాడేమో.

Read more about: junior ntr jr ntr kantri
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X