twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్నగారి లాంటి..ఎన్టీఆర్

    By Staff
    |

    కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫిలిం జయాభవ చిత్రం ఆడియో పంక్షన్ లో ఎన్టీఆర్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మోహన్ బాబు గారు చెప్పారు మాలాంటి కొడుకులు ఉండటం వలన నాన్నగారు చాలా అదృష్టవంతులు అయ్యారని..అయితే నేను ఒ కరెక్షన్ చెపుతాను. మేము అదృష్టవంతులం..మా నాన్న గారి వంటి తండ్రిని పొందటం.ఎప్పుడూ మా నాన్నగారు చెప్తూండేవారు..బాగా కష్టపడండి..దాని ఫలితాలు అనుభవంచండి అని..ఇక కళ్యాణ్ రామ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. అలాగే మంచి టెక్నికల్ టీమ్ ను కూడా ఎంపికచేసుకున్నారు. ఈ చిత్రం తప్పక విజయం సాధింస్తుంది అన్నారు.ఇక ఈ జయీభవ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించారు. కొండేపాటి నరేన్ అనే నూతన దర్శకుడుని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తునారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X