పూరీ 'నేనింతే' లో ఎన్టీఆర్?

By Staff
Jr Ntr
ఎన్టీఆర్ తాజాగా వెంకటేష్ హీరోగా చేస్తున్న చింతకాయిల రవి చిత్రంలో గెస్ట్ ఎప్పీరియన్స్ ఇవ్వనున్నారనే సంగతి తెలిసుందే. ఇప్పుడు అదే రూటులో పూరీ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న నేనింతే లోనూ గెస్ట్ పాత్రలో కనిపించనున్నారని విశ్వసనీయ సమాచారం. తెలుగు సినీ పరిశ్రమ బ్యాక్ డ్రాప్ లో నిర్మాణమవుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నిజ జీవిత పాత్ర ను పోషించనున్నారని తెలుస్తోంది.
ఆ సినిమాలో ఆయన పెద్ద హీరో అని రవితేజ డైరక్టర్ గా వెళ్ళి కలుస్తాడని కథ చెప్పే ప్రయత్నం చేస్తాడని అంటున్నారు. అలాగే ప్రభాస్ వంటి మరికొంత మంది హీరోలను ఈ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ కి ప్రయత్నం చేస్తున్నాడని వినికిడి. ఇక వచ్చే సంవత్సరం పూరీ ...క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ కి ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడని దాని నిమిత్తం టాక్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. బుజ్జిగాడు చిత్రం ఫ్లాఫుకు కాంపన్షేషన్ గా ఈ చిత్రాన్ని చేస్తానని మాటిచ్చినట్లు చెప్పుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X