మార్చిలో 'ఎమ్మల్యే'గా ఎన్టిఆర్

ఇక నల్లమలుపు బుజ్జి గతంలో ఎన్టీఆర్ తో సూపర్ హిట్ ఆది చిత్రాన్ని రూపొందించారు. అలాగే ఆయన చింతకాయల రవి చిత్రానికి హరీష్ పని చేసారు. అలాగే టైటిల్ మాత్రమే రాజకీయాల్ని గుర్తు చేస్తుందా లేక సినిమా కూడా రాజకీయాలచుట్టూ తిర్గుతుందా అనేది ఇంకా తెలియరాలేదు. అయితే మాత్రం సినిమాలో పొలిటికల్ సెటైర్స్ మాత్రం ఉంటాయిని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మరో విశేషముంది. పెద్ద ఎన్టీఆర్ ని గాడ్ ఫాదర్ గా చెప్పే రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రిగా చేయబోతున్నారు.
అయితే బుజ్జిగాడు కి పూరీతో పనిచేసిన హరీష్ కథ అధ్బుతంగా చెబుతాడని ప్రతీతి. అందుకే వర్మ సైతం షాక్ సినిమా ఇచ్చాడని తర్వాత పూరీ చేరతీసాడని చెప్తారు. తర్వాత పూరీ బుజ్జిగాడు ఘోర పరాజయంతో ఆయన బయటకు వచ్చాడు. అలాగే ప్రస్తుతం నల్లమలుపు బుజ్జి కొంచెం ఇష్టం..కొంచెం కష్టం సినిమా రెడీ చేసి రిలీజు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











