ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్. ఈ సినిమాలో మరో సీనియర్ నటి!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటిలో జరుగుతోంది. ఈ చిత్రీకరణ ఏప్రిల్ 26 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మే 3 నుండి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.

Recommended Video

Jr NTR Was Gossiped Six-Pack Abs
షూటింగ్ వివరాలు..

షూటింగ్ వివరాలు..

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటిలో జరుగుతోంది. ఈ చిత్రీకరణ ఏప్రిల్ 26 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మే 3 నుండి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.

ముఖ్య పాత్రలో టాప్ హీరోయిన్

ముఖ్య పాత్రలో టాప్ హీరోయిన్

త్రివిక్రమ్ సినిమాల్లో రెగ్యులర్‌గా కీలకపాత్రలో సీనియర్ హీరోయిన్స్ నటించడం గతంలో కొన్ని సినిమాల్లో చూసాం. అదే విధంగా ఈ సినిమాలోనూ ఇలాంటి ఓ కీ రోల్ ఉందట. ఈ పాత్రలో నటించబోయే హీరోయిన్ ఎవరనేది క్లారిటి లేదు, లయ, రమ్యకృష్ణ వంటి సినియర్ హీరోయిన్స్ ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వర్క్ చేస్తున్నాడు

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వర్క్ చేస్తున్నాడు

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా ట్రైనర్ ను ఏర్పాటు చేసుకుని మరీ కొత్త లుక్ ట్రై చేశారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా తమన్ ఈ సినిమాకు వర్క్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.

బన్ని హీరోయిన్ తో ఎన్టీఆర్

బన్ని హీరోయిన్ తో ఎన్టీఆర్

డిజే సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన స్టైలిష్ గా కనిపించిన పూజా హెగ్డే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోతోంది. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమాలో నాగబాబు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X