ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఖరారు!

Recommended Video

NTR Trivikram Movie Title Will Be Declared Officially

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే షూటింగ్ పార్ట్ ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ఈరోజు(మే 19) సాయంత్రం 4:50గంటలకు ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఎన్టీఆర్ నటించిన అశోక్ , అలాగే ఇటీవలే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అజ్ఞాతవాసి రెండు చిత్రాలు కూడా " అ" అక్షరంతో ప్రారంభం అవుతాయి.

 శ‌ర‌వేగంగా షూటింగ్‌

శ‌ర‌వేగంగా షూటింగ్‌

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే షూటింగ్ పార్ట్ ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారికా హాసిని బ్యానర్ లో చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

చిత్తూరు యువ‌కుడిగా శ్రీ‌న్టీఆర్‌

చిత్తూరు యువ‌కుడిగా శ్రీ‌న్టీఆర్‌

రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఎన్టీఆర్ చిత్తూరుకు చెంdన యువకుడిగా కనిపించబోతున్నాడు. పెంచాల్ దాస్ చేత రాయలసీమ సంభాషననలను రాయిస్తున్నాడు త్రివిక్రమ్. రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సాయంత్రం చిత్ర టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.

 నేడు టైటిల్ ప్ర‌క‌ట‌న‌

నేడు టైటిల్ ప్ర‌క‌ట‌న‌

తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు 'అరవింద సమేత రాఘవ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ఈరోజు(మే 19) సాయంత్రం 4:50గంటలకు ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

 త్రివిక్రమ్ దర్శకత్వంలో

త్రివిక్రమ్ దర్శకత్వంలో

ఎన్టీఆర్ నటించిన అశోక్ , అలాగే ఇటీవలే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అజ్ఞాతవాసి రెండు చిత్రాలు కూడా " అ" అక్షరంతో ప్రారంభం అవుతాయి. ఇప్పుడు వీరిద్దరూ చేస్తున్న సినిమాకు 'అరవింద సమేత రాఘవ' టైటిల్ ఖరారు చేరు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X