»   » బాహుబలి కత్తి జూ ఎన్టీఆర్ చేతిలో..... (ఫోటోస్)

బాహుబలి కత్తి జూ ఎన్టీఆర్ చేతిలో..... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమాను ఎంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారో అందుకు ఏమాత్రం తీసి పోకుండా సినిమాకు మార్కెటింగ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ కు ఏ అవకాశాన్ని వదులు కోవడం లేదు. ఇటీవల జరిగిన ఐఫా ఉత్సవంలో కూడా బాహుబలి వీఆర్ ఎక్స్‌పీరియన్స్ ఏర్పాటు చేసారు.

ఐఫా ఉత్సవానికి హాజరైన ప్రముఖ స్టార్లంతా బాహుబలి వీఆర్ ఎక్స్‌పీరియన్స్ చూసి సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వెంకీ, ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్, అఖిల్ ఇలా ఈ వేడుకకు హాజరైన స్టార్లంతా బాహుబలి వీఆర్ ఎక్స్ పీరియన్స్ స్టాల్ వద్ద సందడి చేసారు.

వెంకటేష్

వెంకటేష్

బాహుబలి వీఆర్ ఎక్స్ పీరియన్స్ స్టాల్ వద్ద వెంకటేష్.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్

బాహుబలి వీఆర్ ఎక్స్ పీరియన్స్ స్టాల్ వద్ద జూ ఎన్టీఆర్.

మాధవన్

మాధవన్

బాహుబలి వీఆర్ ఎక్స్ పీరియన్స్ స్టాల్ వద్ద మాధవన్

శ్రీయ

శ్రీయ

బాహుబలి వీఆర్ ఎక్స్ పీరియన్స్ స్టాల్ వద్ద శ్రీయ.

రాశి ఖన్నా

రాశి ఖన్నా

బాహుబలి వీఆర్ ఎక్స్ పీరియన్స్ స్టాల్ వద్ద రాశి ఖన్నా.

అఖిల్, సాయి ధరమ్

అఖిల్, సాయి ధరమ్

బాహుబలి వీఆర్ ఎక్స్ పీరియన్స్ స్టాల్ వద్ద అఖిల్, సాయి ధరమ్.

English summary
Check out photos of NTR, Venkatesh, Akhil, Sai Dharam Tej at Baahubali VR Zone. The Baahubali VR Zone at the IIFA Utsavam 2017 was full of fun, glamour and glitz.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu