'చింతకాయల రవి' చిత్రంలో ఎన్టీఆర్

ఆ పాటలో నికిత కూడా గెస్ట్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుగుతోంది. ఇక ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. బుజ్జి తోనూ,సురేష్ బాబు తోను ఉన్న అనుభంధంతో ఎన్టీఆర్ ఈ గెస్ట్ ఎప్పీరియన్స్ ని చేయటానికి ఒప్పుకున్నారు. ఈ పాటను విశాల్ -శేఖర్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా దసరాకు రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. దీనిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు హారోలు వెరైటీ కాంబినేషన్ తో ఇలా అభిమానులకు పండగ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు.


Click it and Unblock the Notifications











