ఎన్టీఆర్‌కొత్త సినిమాకు పేరు
హోంపేజి సినిమా స్పాట్‌న్యూస్
బి.గోపాల్ దర్శకత్వం వహిస్తున్నఎన్టీఆర్ కొత్త సినిమా నిర్మాణంఊపందుకుంది. సినిమాపై పెద్దయెత్తున ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరుబాలీవుడ్ నటీమణులు అమీషా పటేల్,సమీరా రెడ్డి ఎన్టీఆర్ సరసననటిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్నిసమకూరుస్తున్నారు.
ఈకొత్త సినిమాకు కొండవీటి నరసింహంఅని పేరు పెట్టినట్లు సమాచారం. ఇందులోఅత్యంత కీలకమైన డైలాగ్ ఎన్టీఆర్‌తో చెప్పిస్తున్నారు. "నా పేరుకొండవీటి నరసింహం. నన్నందరూనరసింహుడు అంటారు అని ఎన్టీ ఆర్‌డైలాగ్ చెప్తాడు.
జూనియర్‌ఎన్టీ ఆర్ నటిస్తున్న ఈ సినిమాకుకొండవీటి సింహం అనే పేరు పెట్టాలనేఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.స్వర్గీయ ఎన్.టి. రామారావు నటించినకొండవీటి సింహం బాక్సాఫీస్ వద్దఎంతో హిట్ కావడాన్ని దృష్టిలో పెట్టుకొనిజూనియర్ ఎన్టీ ఆర్ నటిస్తున్న ఈ సినిమాకుకూడా ఆ పేరు పెడితే ఎలా ఉంటుందనేదిఆలోచన. ఇందులో ఏ పేరు ఖాయం చేసినాసింహం అనేది తప్పనిసరిగా ఉండాలనిపట్టుబట్టి కూర్చున్నట్లు సమాచారం.నందమూరి కుటుంబానికి చెందినహీరోలకు సింహం అనేది విజయానికిసంకేతంగా మారిందనే సెంటిమెంట్‌అందుకు కారణం. కొండవీటి సింహం,సమరసింహా రెడ్డి, లక్ష్మీనరసింహ,సింహాద్రి, నరసింహ నాయుడు విజయాలనుఅందుకోవడాన్ని అందుకు తార్కాణంగాచూపుతున్నారు.


Click it and Unblock the Notifications











