ఎన్టీఆర్ 'నాగ'డైరక్టర్ నెక్ట్స్

By Staff

ఎన్టీఆర్‌ హీరోగా చేసిన 'నాగ' చిత్రానికి దర్శకత్వం వహించిన సురేష్‌ తెలుగులో మరో చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. నాగదేవి ఫిలిమ్స్‌ పతాకంపై దళపతి శ్రీను నిర్మించే ఈ చిత్రానికి వినోద్‌ రామకృష్ణ సమర్పకులు. ఈ చిత్రానికి సంబంధించి సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఒక ఆటోడ్రైవర్‌, ఒక సారా కింగ్‌ జీవితాల్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నామని దర్శకుడు సురేష్‌ తెలిపారు. అక్టోబర్‌లో షూటింగ్‌ మొదలయ్యే ఈ చిత్రంలో ఇద్దరు పేరుపొందిన నటులు కథానాయకులుగా నటిస్తారని నిర్మాత శ్రీను చెప్పారు. 'స్వాతిముత్యం' సాయినాథ్‌ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X