కళ్యాణి చిత్రంలో న్యూడ్ సీన్
కళ్యాణి తన భర్త సూర్యకిరణ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఛాప్టర్ సిక్స్ చిత్రంలో న్యూడ్ సీన్ ఉన్నట్లు సమాచారం. బాల, సోనియా సూరి జంటను పరిచయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రంలో కళ్యాణి కీలకమైన పాత్ర చేస్తోంది. ఇక ఇన్నాళ్ళూ డీసెంట్ పాత్రల ద్వారా గుర్తింపుతెచ్చుకున్న కళ్యాణి నిర్మాతగా మారి చేస్తున్న చిత్రంలో న్యూడ్ సన్నివేశం ఉండటం అంతటా చర్చనీయాంశమైంది. సెన్సార్ ని దాటి ఆ సీన్ వస్తుందో రాదో కానీ ప్రస్తుతం మాత్రం ఆ సీన్ పై ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చలు మాత్రం జరుగుతు్న్నాయి. అలాగే వారు రిలీజ్ చేసిన కొన్ని స్టిల్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక సూర్య కిరణ్ కి సత్యం అనంతరం ఒక్క హిట్టూ లేదు. వరసగా సినిమాలు పట్టుకుంటూ ఫ్లాప్ లు ఇస్తూ వస్తున్నాడు. కొంతకాలంగా పూర్తి ఖాళీ పడిపోయాడు. దాంతో తన భార్యనే నిర్మాతను చేసి ఈ ఛాఫ్టర్ సిక్స్ చిత్రాన్ని ప్రారంభించాడు.
కళ్యాణి చాఫ్టర్ సిక్స్ సూర్యకిరణ్ అనుష్క సత్యం న్యూడ్ సీన్ శేషు ఔను వాళ్ళిద్దరూ ఇద్దరూ ఇష్టపడ్డారు సెన్సార్ kalyani suryakiran satyam rajubhai nudescene chapter-6


Click it and Unblock the Notifications