నెట్‌లో హీరోయిన్ న్యూడ్ ఫోటోల హల్‌చల్

By Bojja Kumar

నగ్నత్వం అనేది మహిళ యొక్క శక్తిని సూచిస్తుంది అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది హీరోయిన్ నందన. ఇంతకీ ఎవరీ నందన అనుకుంటున్నారా? మోడల్ నుంచి హీరోయిన్ గా టర్న్ అయిన భామే నందన. ప్రస్తుతం ఈ భామ ర్యాంగ్ రషియా అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఏమాత్రం సిగ్గు పడకుండా వలువలు విప్పేపి నగ్నంగా నటించింది అమ్మడు. ఆ ఫోటోలు తాజాగా ఇంటర్నెట్ లోకి లీకై హల్ చల్ సృష్టిస్తున్నాయి.

న్యూడిటీ అనేదాన్ని రెండు కోణాల్లో చూడొచ్చు. మహిళ శరీరాన్ని అవసరాలు తీర్చే ఒక సరుకుగా చూస్తే కించ పరిచినట్లు అవుతుంది, ఆమె శరీరాన్ని ఒక అద్భుత కళాకండంగా ఆవిష్కరిస్తే ఆ మహిళ శక్తికి అది ప్రతీక అని చెబుతోంది నందన.

19వ శతాబ్దానికి చెందిన భారతీయ చిత్రకారుడైన రాజా రవి వర్మ జీవిత కథ ఆధారంగా ర్యాంగ్ రషియా సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రాజా రవి వర్మ పాత్రను రణదీప్ పోషిస్తుండగా, అతని ఊహల్లో తేలియాడే ఆతని ప్రియురాలి పాత్రను నందన పోషిస్తుంది. మగువల అందమైన నగ్న చిత్రాలు గీయడంలో రవివర్మది చేయితిరిగిన చేయి. ఈ క్రమంలో పాత్ర డిమాండ్ మేరకు అలా నటించాల్సి వచ్చిందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X