దిల్షాన్‌తో డేటింగ్ నిజమే...కానీ తప్పుచేయలేదు

By Bojja Kumar

తాను శ్రీలంక క్రికెటర్‌ దిల్షాన్‌తో డేటింగ్ చేసిన మాట నిజమే కానీ...మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వ్యవహారాల్లో పాల్గొని తప్పు చేయలేదు అంటోంది బాలీవుడ్ హాట్ భామ నుపుర్ మెహతా. బుకీలు క్రికెటర్లకు ఆమె అందాలు ఎరగా వేసి వారిని ఫిక్సింగ్‌‍లోకి లాగే వారని ది సండే టైమ్స్ మేగజైన్ గతంలో కథనం వెలువరించిన విషయం తెలసిందే. అప్పుడు ఆ వార్తలను ఖండించిన నుపుర్ తాజాగా దిల్షాన్‌తో తనకు ఉన్న సంబంధాన్ని బట్ట బయలు చేసి సంచలనం సృష్టించింది. 2009 టి-20 వరల్డ్ కప్ సమయంలో తాను అతనితో కలిసి తిరిగానని, అతని ద్వారా చాలా మంది క్రికెటర్లు పరిచయం అయ్యారని అంటోంది. అయితే తనకు మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వ్యవహారాలతో సంబంధం లేదు అంటోంది. దిల్షాన్‌తో ఎఫైర్ తన వ్యక్తిగత విషయమని

నుపుర్ తాజా ప్రకటనతో ఇతర భాలీవుడ్ భామల్లోనూ భయం మొదలైంది. బాలీవుడ్ భామలు క్రికెటర్లకు ఎరగా మారుతున్నారని ఇప్పటి వరకు కేవలం ఊహాగానాలు మాత్రమే ఉండేవి. తాజాగా నుపుర్ ఆ ఊహాగానాలను నిజం చేసింది. దీంతో ఇలాంటి వ్యవహరాల్లో సంబంధం ఉన్న మరికొందరు భామాలపై కూడా ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X