twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంకనాకటానికే..'నువ్విలా' సెన్సార్ కట్స్

    By Srikanya
    |

    ప్రముఖ నిర్మాణ సంస్ధ ఉషాకిరణ్‌ మూవీస్‌ పతాకంపై అల్లరి రవిబాబు కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అందించి రూపొందించి చిత్రం 'నువ్విలా'. రామోజీరావు నిర్మించిన చిత్రం ఈ చిత్రం సెన్సార్ కట్స్ ఇలా ఉన్నాయి. ఒకటిరెండు రీళ్ళలో

    1. 'చంక నాకటానికే' అనే డైలాగ్‌ని తొలగించింది.

    2. అర్చన బాడ్డు భాగాన్ని రెండుసారి ఎక్స్‌పోజ్‌ చేసే క్లోజప్‌ దృశ్యాలు తొలగించారు.

    3. మూడు నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన 'మంచి ఫిగర్ని పిలిపించి' అనే డైలాగ్‌లోని ''మంచి ఫిగర్ని'' అనే పదాలు తొలగించారు.

    5. ఏడు, ఎనిమిది రీళ్ళలో

    'కింద రహస్యం ఉందా పైన వుందా' అనే డైలాగ్‌లోని ''కింద''ని తొలగించారు.

    6. ఎడ్వర్‌టైజ్‌మెంట్‌ కోసం ఎర్రని లోదుస్తులు వేసుకున్న హీరో చిత్రీకరణ జరిపే క్లోజప్‌ దృశ్యాలను తొలగించి కమిటీ అనుమతి పొందిన వేరే దృశ్యాలను అంటే నిడివికి వుండేలా జతపరచడానికి అంగీకరించారు.

    7. తొమ్మిది పది రీళ్లలో చిత్రీకరించిన 'మీలో ఏమి చూసానో ఏమో' డైలాగ్‌ కత్తెర పాలయింది.

    8. పదమూడు, పద్నాలుగు రీళ్ళలో 'ఫంక్‌' పదం కత్తిరింపునకు గురి అయింది.

    9. 'బ్రీజర్‌' అనే బ్రాండ్‌ నేమ్‌ బాటిల్‌పై చిత్రంలో వుండటాన్ని తొలగించి అంతే నిడివి గల కమిటీ అంగీకరించిన దృశ్యాన్ని వేరే జతచేయడానికి అంగీకరించారు.

    10. 'నీ యబ్బ' అనే పదం సినిమాలో ఎక్కడ వచ్చినా అది కత్తెర పాలయింది.

    3802.48 మీటర్ల నిడివి గల 'నువ్విలా' చిత్రం 3-11-2011న విడుదలైంది.

    అజయ్‌, హవీష్‌, ప్రసాద్‌, యామిగౌతమ్‌, రమ్యానంబిశన్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం శేఖర్‌ చంద్ర, చాయాగ్రహణం సుధాకర్‌రెడ్డి, కూర్పు మార్తాండ్‌ కె. వెంకటేశ్‌ సమకూర్చారు.

    అయిదుగురు సభ్యులతో కూడిన 'ఇసి' 'నువ్విలా' చిత్రాన్ని చూసి 10 కట్‌తో 27-10-2011న 'యు' సర్టిఫికెట్‌ జారీ చేసింది.

    English summary
    Ravi Babu’s latest film Nuvvila Ravi received clean U/A certificate from censor board.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X