సెక్సీ నయనతారపై అశ్లీల కేసు

మన ఖతర్నాక్ లో ఇలియానా టైప్ పాత్ర అది. బాలీవుడ్ మై హూనా చిత్రానికి జెరాక్స్ కాపీలా వచ్చిన ఈ సినిమాలో నయనతార రెచ్చిపోయి తన అందాలు ఆరిపోసింది. అందులోనూ కథానాయుకుడు,సెల్యూట్ ఫెయిల్యూర్స్ ఆమెని ఆ దిశగా ప్రేరేపించటంతో డైరక్టర్ అడిగిన దానికి నాలుగైదు రెట్టు మశాలా వడ్డించింది. ఎట్లా అయిన హిట్టయి మళ్ళా తన పేరు తనకి రావాలని ఆమె తలపోసింది. అయితే ఆ సినిమా వర్కవుట్ కాకపోవటం,ఈ కేసు ఆమెను మనస్తాపానికి గురిచేస్తున్నాయని సమాచారం.అందులోనూ ఆమె సొంత రాష్ట్రంలోనే ఆమెకు వ్యతిరేకత ఎదరవటం జీర్ణించుకోలేని విషయం. అయినా చేసుకున్న వారికి చేసుకున్నంత ఏమంటారు.


Click it and Unblock the Notifications











