Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మేడపై నుంచి పడి నటి నిఖిత మృతి.. ఆ విషయంలో అనుమానాలు, భర్త మాటల్లో!
ఒడిశా చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బుల్లి తెరపై నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న లక్ష్మి ప్రియా బెహరా అలియాజ్ నికిత ప్రమాదవ శాత్తూ మృతి చెందింది. నికిత మృతి గురించి ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. నికిత కొన్ని చిత్రాల్లో కూడా నటించింది. నికిత ఆరు నెలల పాపకు తల్లి కూడా. నికిత మృతితో ఒడిశా చిత్ర పరిశ్రమ, ఆమె సహనటులు విషాదంలో మునిగిపోయారు. నికిత మృతి గురించి మరిన్ని వివరాలు చూద్దాం!
తండ్రి నివాసంలోనే
ఒడిశాలో బుల్లితెర ప్రేక్షకులకు నికిత అభిమాన నటి. నికిత అంటే తెలియని వారుండరు. హోమ్లీ పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. జనవరి 5న నికిత మహానది విహార్ ప్రాంతంలో ఉండే తన తండ్రి నివాసానికి వెళ్లిందట. అక్కడ నికిత టెర్రస్ పై ఉండగా ప్రమాదవ శాత్తూ కిందపడడంతో తలకు బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..
కుటుంబ సభ్యుల మాటల్లో
నికిత తల్లిదండ్రులు, భర్త చెప్పిన వివరాల ప్రకారం.. ఇది పూర్తిగా అనుకోకుండా జరిగిన ఘటన అని అంటున్నారు. నిఖితకు తలకు మినహా శరీరంలో ఎక్కడా పెద్ద గాయాలు కాలేదని చెబుతున్నారు. తలకు తగిలిన గాయం వల్ల మాత్రమే నికిత ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నా
గురించి
బ్యాడ్‌గా
మాట్లాడావ్,
అయినా
దయతో
సెక్స్
టేప్
డిలీట్:
శ్రీరెడ్డి
అనుమానాలు
నికిత మృతి ప్రమాదం అని చెబుతున్నా.. ఆమె టెర్రస్ పై నుంచి కింద పడడానికి దారితీసిన పరిస్థితులని మాత్రం ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించడం లేదు. దీనితో నికిత మృతి పట్ల కొన్ని అనుమానాలు కూడా వెలువడుతున్నాయి. ఆరు నెలల క్రితమే నిఖితకు పాప కూడా పుట్టింది. ఆరు నెలల చిన్నారికి తల్లి అయిన నికిత ఇలా మృతి చెందడంతో బుల్లితెర నటులంతా విషాదంలో ఉన్నారు.
భర్తకు దూరంగా
ఇటీవల
నికిత
ఎక్కువగా
భర్తకు
దూరంగా
ఉండడం
కూడా
అనుమానాలు
బలపడేలా
చేస్తోంది.
2016లో
నిఖితకు,
లిపాన్
సాహుకు
వివాహం
జరిగింది.
నికిత
తండ్రి
నివాసానికి
ఆమె
భర్త
కూడా
వచ్చాడట.
చోరీ
చోరీ
మానా
చోరీ,
స్మైల్
ప్లీజ్
లాంటి
చిత్రాలలో
నికిత
నటించింది.
నికిత
మృతికి
సంబందించిన
పోస్ట్
మార్టం
రిపోర్ట్
రావాల్సి
ఉంది.