పాపలతో నాగార్జున, వర్మ..ఆ ఎంజాయిమెంట్ చూశారా!
చాలా కాలం తరువాత నాగార్జున వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆఫీసర్ అనే చిత్రాన్ని వర్మ నాగార్జునతో చేస్తున్నారు. యాక్షన్ భరిత చిత్రంగా వర్మ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. షూటింగ్ చివరి రోజు సందర్బముగా నాగార్జున, వర్మ, చిత్ర యూనిట్ మరియు ఇతర నటీనటులు ఎంజాయ్ మూడ్ లో కనిపించారు.

నాగార్జున, వర్మ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు మంచి విజయం సాధించాయి. 28 ఏళ్ల క్రితం వచ్చిన శివ చిత్రం చరిత్ర తిరగరాసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వచ్చిన గోవిందా గోవిందా, అంతం చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. ఆఫీసర్ చిత్రం రాంగోపాల్ వర్మ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసిన మే 25 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











