For Daily Alerts
Don't Miss!
- News జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'ఓ మై ఫ్రెండ్'లో 'యు బిచ్'కట్
News
oi-Surya Prakash
By Srikanya
|
సిద్ధార్థ, శ్రుతిహాసన్, హన్సిక, నవదీప్ లో రూపొందిన చిత్రం 'ఓ మై ఫ్రెండ్'. వేణు శ్రీరామ్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాన దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రంలో సెన్సార్ కట్స్ ఏమిటంటే...
1. పార్క్‌లోని క్లీవేజ్ దృశ్యాన్ని తొలగించారు.
2. పార్క్‌లో లిప్ లాక్ (పెదవితో పెదవి కలిపి ముద్దాడిన) దృశ్యం.
3. 'యు బిచ్' అనే పదాలు
4. 'దొబ్బేయ్' అనే పదం
5. బైక్ మీద పింక్ డ్రెస్‌లో వెళ్ళేటప్పుడు క్లీవేజ్ దృశ్యం తొలగించారు.
ఈ డిజిటల్ సినిమా 11-11-11న విడుదలైంది.
ఈ చిత్రాన్ని చూసిన ఐదుగురు సభ్యుల 'ఇసి', 5కట్స్ ఇవ్వగా వాలంటరీగా నిర్మాత వాటిని కట్ చేయడంతో 'యు' సర్టిఫికెట్‌ని 9-11-11న జారీ చేసారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
The censor board officials awarded Clean U certificate for the film Oh My Friend.
Story first published: Monday, December 12, 2011, 17:50 [IST]
Other articles published on Dec 12, 2011