డ్రగ్స్ ఇష్యూపై పాట: ప్రతి ఒక్కరిని కదిలిస్తున్న మ్యూజిక్ ఆల్బమ్

కళ్ల ముందే కన్న బిడ్డలు రాలిపోతుంటే... డ్రగ్స్ మహమ్మారి మత్తులో పసివాళ్లు తమ జీవితాలను కోల్పోతుంటే... గుండె బరువెక్కి చేసిన చిన్న ప్రయత్నం ఇది... యువతను రక్షిద్దాం, వారి భవిష్యత్తును కాపాడుదాం.... z

By Bojja Kumar

కళ్ల ముందే కన్న బిడ్డలు రాలిపోతుంటే... డ్రగ్స్ మహమ్మారి మత్తులో పసివాళ్లు తమ జీవితాలను కోల్పోతుంటే... గుండె బరువెక్కి చేసిన చిన్న ప్రయత్నం ఇది... యువతను రక్షిద్దాం, వారి భవిష్యత్తును కాపాడుదాం.... అంటూ తాజాగా విడుదలైన ఓ వీడియో సాంగ్ ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది.

ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. స్కూలు పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదిలింది. పలువురు సినీ స్టార్ల పేర్లు సైతం ఈ వ్యవహారంలో ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో డ్రగ్స్ మహమ్మారిన నుండి యువతను కాపాడుదాం, సేవ్ యంగ్ ఇండియా అంటూ... మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ఈ మ్యూజిక్ ఆల్బమ్ తయారు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దీన్ని రిలీజ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X