వైవియస్ దర్శకత్వంలో యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన ఒక్క మగాడు సినిమా రేపు విడుదల సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా బెనిఫిట్ షోను శుక్రవారం ఉదయం ఆరున్నరకు హైదరాబాద్ లోని శ్రీరాములు 70 ఎమ్ఎమ్ థియేటర్ లో ప్రదర్శించనున్నారు. ఆసక్తిగల అభిమానులు సుంకర(9885021197, 9948293435)ను సంప్రదించవచ్చని ఆయన విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.