సురేష్ బాబుకు ఒక్కమగాడు సీమ హక్కులు

By Staff

బాలకృష్ణ హీరోగా వైవియస్ చౌదరి రూపొందిస్తున్న చిత్రం ఒక్క మగాడు. ఈ సినిమా రాయలసీమ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత సురేష్ బాబు దక్కించుకున్నారు. జనవరి 11న విడుదలయ్యే ఈ సినిమా రాయలసీమ హక్కులకోసం సురేష్ బాబు రూ.5.5 కోట్లు వెచ్చించాడు. ఈ సినిమా నైజామ్, వైజాగ్ ఏరియా హక్కులను ఇదివరకే పిరమిడ్ సాయిమీరా సంస్థ దక్కించుకున్నది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ 8న విడుదల చేయనున్నారు. సిమ్రాన్, అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X