2015 క్యాలెండర్ కోసం సెక్సీగా రెచ్చిపోయింది (ఫోటోస్)
లాస్ ఏంజిల్స్: 2014 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. త్వరలో అంతా 2015వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరం వచ్చిదంటే హాలీవుడ్ భామల నుండి టాలీవుడ్ భామల వరకు కొత్త క్యాలెండర్ల కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇవ్వడం మామూలే. కొందరు స్టార్స్ ప్రత్యేకంగా తమ పేరుతో హాట్ క్యాలెండర్లను విడుదల చేస్తున్నారు. ఈ సారి కూడా ఈ హడావుడి మొదలైంది. క్యాలెండర్లు ఎంత హాట్ అండ్ సెక్సీగా ఉంటే అంత ఎక్కువ అవుతుంటాయి.
బ్రిటిష్ డాన్సర్ ఓలా జోర్దాన్ కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా తన పేరుతో అపీషియల్ క్యాలెండర్ విడుదల చేయడానికి రెడీ అయింది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటో షూట్ కూడా పూర్తయింది. వైట్ కాస్ట్యూమ్స్ ధరించి హాట్ అండ్ సెక్సీగా మెరిసిపోయింది. ఇందులో ఆమె టాప్ లెస్ ఫోజులు కూడా ఉండటం అభిమానులను ఊరిస్తోంది.
స్లైడ్ షోలో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వివరాలు...

ఓలా జోర్డాన్
ఓలా జోర్డాన్ వయసు 32 సంవత్సరాలు. 1982లో పోలండ్ లో జన్మించింది.

ప్రొఫెషనల్ బాల్ రూం డాన్సర్
ఓలా జోర్డాన్ ప్రొఫెషనల్ బాల్ రూం బాన్సర్. బ్రిటిష్ టీవీ షోలో విజేత అయిన తర్వాత తన మకాం పోలండ్ నుండి ఇంగ్లండ్‌కు మార్చింది.

జేమ్స్ జోర్దాన్‌తో వివాహం
ఇంగ్లండ్ వచ్చాక ఆమె మరో డాన్సర్ జేమ్స్ జోర్దాన్‌ను పెళ్లాడింది. అందగత్తె కూడా కావడంతో తర్వాత ఈ రంగంలో స్టార్‌గా ఎదిగింది.

అందం, టాలెంట్
డాన్సింగ్ టాలెంటుతో పాటు అందం కూడా ఉండటంతో ఫోటో షూట్లు, టీవీ షోల ద్వారా భారీ పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె హాట్ అండ్ సెక్సీ క్యాలెండర్లకు మంచి డిమాండ్ ఉంది.


Click it and Unblock the Notifications











