twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ సీనియర్ నటుడు ఇక లేడు... ఆ గంభీరమైన గొంతు ఇక వినిపించదు

    బాలీవుడ్ నటుడు ఓం పురి ఇకలేరు. 66 ఏళ్ళ నట ధిగ్గజం ఈ తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించారు.

    |

    బాలీవుడ్ నటుడు ఓం పురి ఇకలేరు. 66 ఏళ్ళ నట ధిగ్గజం ఈ తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించారు. బాలీవుడ్ లో విలక్షణమైన గొంతుతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసిన66 ఏళ్ల ఓం పురి భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు. హిందీ సినిమాల ద్వారా పాపులర్‌ అయిన ఓం.. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ చిత్రాల్లోనూ నటించారు. పాకిస్తాని హాలివుఇద్ సినిమాల్లోనూ నటించిన ఓంపురీ లేకపోవటం భారతీయ సినిమాకు తీరని లోటే.

    ఓం పూరి ఫోటోలు

    Om Puri passes away after a massive heart attack

    బాలీవుడ్‌లో ఓంపురిని అభిమానించని వారంటూ ఉండరు. ఒక్క బాలీవుడ్‌ ఏంటి... భారతదేశం గర్వించదగ్గ నటుడు ఓంపురి. అందుకే ఆయన్ను ఎన్నో అవార్డులు.. రివార్డులిచ్చి సత్కరించారు. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఓంపురి అభిమానులుండే ఉంటారు. అలాంటి నటుడికి ఇప్పుడు అమెరికాలోని న్యూయార్‌‌క మ్యూజియం వేదికయింది. అతని నటనకు ప్రాధాన్యం ఇచ్చి సత్కరించింది. వివరాల్లోకి వెళితే భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఓంపురి ఒకరు. జాతీయస్థాయిలో ఆయన అందుకున్న అవార్డులు ఆ విషయాన్ని ఘనంగా చాటుతాయి.ఓం పురి గతంలో రేవతి ప్రధాన పాత్ర పోషించిన తెలుగు సినిమా "అంకురం" సినిమాలో అద్భుత నటనని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు.

    English summary
    Veteran actor Om Puri has passed away after a massive heart attack early on Friday morning. The actor was 66.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X