రణవీర్ సింగ్‌ను అర్జున్ కపూర్ పెళ్లాడతాడట!

By Bojja Kumar

హైదరాబాద్: మీరు విన్నది నిజమే. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ స్వయంగా ఈ విషయం వెల్లడించారు. హాండ్సమ్ హాట్ ఫెవరెట్ హీరోగా పేరు తెచ్చుకున్న అర్జున్ కపూర్ మాట్లాడుతూ తాను రణవీర్ సింగ్‌‍‌ను పెళ్లాడాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అర్జున్ కపూర్ ఇలా అనడం హాట్ టాపిక్ అయింది.

అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా నటించిన ‘తేవర్' సినిమా జనవరి 9న విడుదల కాబోతోంది. తెలుగు మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు' చిత్రానికి రీమేక్ ఇది. ప్రస్తుతం అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా ఈ చిత్రం ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసారు అర్జున్ కపూర్.

OMG! Arjun Kapoor Wants To Marry Ranveer Singh...

అయితే అర్జున్ కపూర్ వ్యాఖ్యలను తేడా...? గా అర్థం చేసుకోవద్దు సుమీ. అర్జున్ కపూర్ జస్ట్ జోక్ చేసాడంతే. అసలు విషయంలోకి వెళితే అర్జున్ కపూర్, రణవీర్ సింగ్ క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఆ మధ్య గుండే అనే బాలీవుడ్ చిత్రంలో కూడా నటించారు.

ఇంటర్య్వూలో రణవీర్ సింగ్ గురించి అడగ్గా...సరదాగా ఈ వ్యాఖ్యలు చేసారు. తాము మంచి స్నేహితులమని అర్జున్ కపూర్ చెప్పుకొచ్చారు. ‘తేవార్' సినిమాకు అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ తండ్రి బోనీ కపూర్, బాబాయ్ సంజయ్ కపూర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X