బస్తీమే సవాల్ : సన్నీ లియోన్‌కి రాఖీ చాలెంజ్
ముంబై: పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగించే తారగా పేరున్న రాఖీ సావంత్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఆమె హాట్ టాపిక్ అయింది. ఈ సారి బస్తీమే సవాల్ అంటూ మాజీ అడల్ట్ మూవీ స్టార్ సన్నీ లియోన్‌కు చాలెంజ్ విసిరింది రాఖీ.
‘దమ్ముంటే నాతో చాలెంజ్ చేయ్. ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం. ఎవరు బెటరో అందరికీ తెలిసి పోతుంది' అంటూ సన్నీ లియోన్‌కు సవాల్ విసిరింది రాకీ సావంత్. మరి రాఖీ సావంత్ సవాలుకు సన్నీ లియోన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం సన్నీ లియోన్ బాలీవుడ్ వివిధ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.



Click it and Unblock the Notifications











