»   » రాఖీ సావంత్ కండోమ్స్‌ను అలా ఉపయోగించిందట.. రాందేవ్‌బాబాను పెళ్లి చేసుకొంటా..

రాఖీ సావంత్ కండోమ్స్‌ను అలా ఉపయోగించిందట.. రాందేవ్‌బాబాను పెళ్లి చేసుకొంటా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివాదాస్పద కామెంట్లలో అందర్ని షాకింగ్ గురిచేయడంలో సెక్స్ బాంబ్ రాఖీ సావంత్‌ను మించిన వారుండరేమో. 'హాట్ అండ్ సెక్సీ రాందేవ్ బాబాను పెళ్లి చేసుకొంటాను. ఒకరికి సుఖాన్ని పంచడంలో ప్రతి ఒక్కరు రాందేవ్ నుంచి కోచింగ్ క్లాసులు తీసుకోవాలి' అని ఇటీవల రాఖీ సావంత్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

 కండోమ్స్‌ను అలా

కండోమ్స్‌ను అలా

ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్నతనంలో హోళీ పండుగ జరుపుకొనే తీరును రాఖీ సావంత్ వివరించింది. చిన్నప్పుడు వాటర్ బెలూన్ల స్థానంలో కండోమ్స్ ఉపయోగించుకొనే వారమని తెలిపింది.

 బెలూన్ల స్థానంలో..

బెలూన్ల స్థానంలో..

చిన్నప్పుడు కార్మిక వాడల్లో నివసించే వాళ్లం. బెలూన్స్‌లో నీళ్లు నింపి వాటితో కొట్టుకునే వాళ్లం. బెలూన్లు దొరకనప్పుడు కండోమ్స్ ఉపయోగించుకునే వాళ్లం. వాటిలో రంగులు నింపి వాటిని ఒకరిపై మరొకరు విసురుకునే వాళ్లం. అప్పుడు కండోమ్స్ అంటే ఏమిటో తెలియదు. ఆ సమయంలో వాటితో బాగా ఆడుకొనే వాళ్లం.

వీడియో లీక్.. నేను కాదు..

వీడియో లీక్.. నేను కాదు..

ఇటీవల రాఖీ సావంత్ బట్టలు మార్చుకుండగా తీసిన వీడియో ఇంటర్నెట్‌లో లీకైన సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. ఆ వీడియోలో ఉన్నది తనను పోలిన వ్యక్తి అయి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

సోషల్ మీడియాలో రాఖీ ఫొటోలు

సోషల్ మీడియాలో రాఖీ ఫొటోలు

స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఇటీవల జరుపుకొన్న హోలీ ఫోటోలను ఆమె ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. రొమాంటిక్‌గా రంగుల్లో మునిగిన రాఖీ సావంత్ చిత్రాలు నెటిజన్లు ఆకట్టుకొంటున్నాయి.

English summary
Rakhi Sawant said that as a child, she used condoms in place of water balloons while playing Holi. we would throw water balloons at each other.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu