అపుడే రూ.50 కోట్ల బిజినెస్!!!

By Staff

ఫరాఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఓం శాంతి ఓం సినిమా శుక్రవారం దీపావళి(నవంబర్ 9)రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షారూక్ ఖాన హీరోగా చేస్తూనే స్వయంగా నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2000 థియోటర్లలో విడుదల అయింది. ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా రూ.50 కోట్ల బిజినెస్ చేసిందిట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X