శేఖర్ కమ్ముల 'లీడర్' లోగో ప్రారంభం
"లీడర్" లోగోను ఈ నేల 15న లాంచనంగా ప్రారంబించబోతున్నారు. ఏవియం బ్యానర్ లో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకి బెస్ట్ సినిమా డైరెక్టర్ గా నంది అవార్డ్ దక్కించుకొన్న శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్నారు. 'హాపిడేస్', 'గోదావరి', 'ఆనంద్', సినిమాల ద్వారా మంచి దర్శకుడుగా సినిమా ఇండస్ట్రీలో ఓ క్రెడిట్ ను సంపాదించుకొన్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సినిమా అంటే కుటుంబ సమేతంగా చూడదగినదిగా, డ్రమటైజేషన్, వల్గారిటీ, ఎక్కువ వయొలెన్స్ లేకుండా వుంటాయనే ప్రేక్షకుల్లో ఒక మంచి భావన ఉంది. ప్రస్తుతం లీడర్ టైటిల్ సాంగ్ ను విజయవాడా (ప్రకాశం బ్యారేజ్)లో షూటింగ్ జరుగుతున్నది. ఇందులో రాణా, తనికెళ్ళ భరణి, ప్రియ ఆనద్, రీచ మొదలైనవారు నటిస్తున్నారు.
sekhar kammula avm banner rana tanikella bharani priya anand richa శేఖర్ కమ్ముల లీడర్ నంది అవార్డ్ రాణా తనికెళ్ళ భరణి ప్రియ ఆనద్ రీచ


Click it and Unblock the Notifications