మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్... ఇండిపెండెన్స్ డే ట్వీట్స్
71వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
71 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ స్టార్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు, దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ తదితరులు ట్వీట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











