నన్ను లంxx అంటున్నారు... ఒక్కొక్కరి తాట తీస్తా.. మరోసారి శ్రీరెడ్డి సంచలన కామెంట్స్!

Recommended Video

నన్ను లంxx అంటున్నారు... ఒక్కొక్కరి తాట తీస్తా.. మరోసారి శ్రీరెడ్డి సంచలన !

శ్రీ రెడ్డి ఇప్ప‌టికే టాలివుడ్ లో పలువురి మీద కామెంట్స్ తో క‌ల‌క‌లం రేపిన ఆమె తాజాగా మ‌రో హీరో మీద గురిపెట్టింది. అతనెవరో కాదు నాని. కొంతకాలం క్రిందట వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ఆర్టిస్ట్ శ్రీరెడ్డి గతకొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తన కామెంట్స్ విసురుతున్న ఈమె తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. తన పోరాటం అయిపోలేదని ఆమె చెప్పడం జరిగింది.

శ్రీ రెడ్డి కామెంట్స్

శ్రీ రెడ్డి కామెంట్స్

టాలీవుడ్ లో శ్రీ రెడ్డి ప్ర‌కంప‌న‌ల పుట్టిస్తోంది. ఇప్ప‌టికే టాలివుడ్ లో పలువురి మీద కామెంట్స్ తో క‌ల‌క‌లం రేపిన ఆమె తాజాగా ఆమె నానిపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీ రెడ్డి నానిని డైరెక్ట్ గా ఒక కామాంధుడని పబ్లిక్ గా చెప్పడం జరిగింది. అయినా సరే శ్రీ రెడ్డిపై నాని ఎక్కడా ఈ విషయం గురించి ప్రస్థావించలేదు.

అభిరామ్ నీకు నిజంగా సిగ్గున్నదా?

అభిరామ్ నీకు నిజంగా సిగ్గున్నదా?

అభిరామ్ నీకు నిజంగా సిగ్గున్నదా? నన్ను వాడుకొని ఒదిలేసిన నీకు సిగ్గున్నదా అని ప్రశ్నిస్తున్నాను. స్టూడియోలో చాలా మందిని వాడుకొన్నాడు. రామానాయుడు స్టూడియో లో నువ్వు ఎంతమందిని వాడుకున్నవో నాకు అన్ని తెలుసు అని శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది.

క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో

క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో

టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో కొంతకాలం క్రిందట వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ఆర్టిస్ట్ శ్రీరెడ్డి గతకొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తన కామెంట్స్ విసురుతున్న ఈమె తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. తన పోరాటం అయిపోలేదని ఆమె చెప్పడం జరిగింది.

వారిని అస్సలు వదిలిపెట్టను

వారిని అస్సలు వదిలిపెట్టను

నా పోరాటం వ్యక్తుల మీద కాదు.. తెలుగు చిత్ర సీమలో మార్పుల కోసమే నా పోరాటం.. నిరసనను మళ్లీ మొదలుపెడతాను. నాకు ఎవరి మీదా వ్యక్తిగత పగ లేదు. కొందరు కొంతమంది అమ్మాయిలను లంxxలు అంటున్నారు. నన్ను కూడా అదే మాటతో కొందరు తిట్టడం జరిగింది. వారిని అస్సలు వదిలిపెట్టను. వారు నాకు బాగా తెలుసు. త్వరలో వారిపై యాక్షన్ తీసుకోబోతున్నాను.

స్త్రీల సమస్యలపై పోరాటం

స్త్రీల సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించిన నటి శ్రీరెడ్డి తాజాగా మహిళా సంఘాలతో కలిసి స్త్రీల సమస్యలను వెల్లడించారు. గత వారం నుండి ఎక్కడా శ్రీ రెడ్డి కనిపించలేదు. తాజాగా ఆమె పేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ... శ్రీశైలం వెళ్ళడం జరిగింది. అందుచేత వారం వరుకు కనిపించలేదు. మళ్ళి ఇప్పటినుండి ఒక్కొక్కరి తాట తీస్తాను అని శ్రీ రెడ్డి చెప్పడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X