twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. మెగా ఫ్యామిలీ గుడ్లు ఇంకెన్ని.. తినేయండి, ఫ్రెష్ హీరోలకే నా సపోర్ట్!

    |

    Recommended Video

    Srireddy Makes Controversial Comments On Mega Family

    వివాదాలతోనే శ్రీరెడ్డి సెలెబ్రెటీగా మారిపోయింది. ఆ మధ్యన కొన్ని మీడియా ఛానల్స్ లో, ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. కాస్టింగ్ కౌచ్ పోరాటం పేరుతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి ఎక్కువగా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తోంది. తాజాగా శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మెగా ఫ్యామిలిలో హీరోలు ఎక్కువవుతున్న విషయాన్ని సెటైరికల్ గా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ప్రస్తావించింది.

    మెగా ఫ్యామిలీ గుడ్లు

    మెగా ఫ్యామిలీ గుడ్లు

    మెగా ఫ్యామిలిలో గుడ్లు ఇంకెన్ని పిల్లలవుతాయో. ఇప్పటికే తేనెపట్టులా కుప్పలు తెప్పలుగా అయిపోయి గందరగోళం చేస్తున్నారు. పిల్లలు అయిపోయి ఇప్పుడు అల్లుళ్ళు రంగంలోకి వచ్చారు అంటూ శ్రీరెడ్డి సెటైర్ వేసింది.

    తినేయండి

    తినేయండి

    సినిమాల్లో ఇష్టం వచ్చినట్లు తినేస్తున్నారు. అవగాహనలేని వారంతా రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ కూడా తినేయండి అంటూ పరోక్షంగా శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ప్రస్తావించింది.

    ఫ్రెష్ హీరోలైతే

    ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే ఫ్రెష్ హీరోలకు మాత్రమే తన సపోర్ట్ ఉంటుందని శ్రీరెడ్డి తెలిపింది. చిత్ర పరిశ్రమలోని పెద్ద కుటుంబాలు ఫ్రెష్ హీరోల టాలెంట్ ని తొక్కేస్తున్నాయని శ్రీరెడ్డి పేర్కొంది.

    మీ కాళ్ళ దగ్గర

    మీ కాళ్ళ దగ్గర

    మీ కాళ్ళ దగ్గర యూత్ అంతా ఫాన్స్ లా పడి ఉండాలి. వాళ్ళు మాత్రం ఎప్పటికి హీరోలు కాలేరు. ఆ విషయం ఫాన్స్ కి అర్థం కావడం లేదని శ్రీరెడ్డి తెలిపింది. పలు సందర్భాల్లో మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా శ్రీరెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజగా ఆమె చేసిన పోస్ట్ అదే తరహాలో ఉంది.

    English summary
    Once again Srireddy makes controversial comments on Mega Family. Srireddy indirectly comments on Pawan Kalyan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X