అరుంధతి చూసి పిచ్చి...

దీంతో భర్త రవి, అత్త సుగుణమ్మలు ఆమెను పుట్టింటికి పంపి వైద్య పరీక్షలు చేయించారు. కాగా ఎన్ని ఆసుపత్రులకు పంపినా రోగం నయం కావడంలేదని మంజుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయంకరంగా మారిపోయిన ఈమె స్ధితిని చూసిన వారు అరుంధతి లాంటి సినిమాలు తీయవద్దని కోరుతున్నారు. ఇక అరుంధతి సినిమా శ్యామ్ ప్రసాద్ రెడ్డి రూపొందించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అనూష్క ప్రధాన పాత్రలో చేసిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. సోనూ సూద్ ప్రతినాయుకుడు పాత్రను పోషించాడు.


Click it and Unblock the Notifications











