బాలయ్య సభకు భారీగా ఏర్పాట్లు!!

అంతేగాక ఆ రోజు సభకు చేరటానికి ఇరవై స్పెషల్ ట్రైన్స్ ఎరేంజ్ చేస్తున్నారు. ఇక నవంబర్ ఐదున చంద్రబాబు నాయుడు,బాలకృష్ణ హైదరాబాద్ నుండి గన్నవరంకు స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ లో వస్తారు. ముఖ్యంగా గుంటూరు,విజయవాడ హైవేపై నవంబర్ ఐదున అరవై ఐదు వేల తెలుగుదేశం జెండాలు రెపరెపలాడనుంది. అంతటా ఆ రెండు రోజులు పసుపుపచ్చదనమే రాజ్యమేలనుంది.


Click it and Unblock the Notifications











