బికినీలో మరో భామ

తమ తోటి హీరోయిన్ సంజన 'మర్డర్' ఫ్రీమేక్ సినిమాలో రెచ్చిపోయి కనపడటంతో పూరీ బుజ్జిగాడు లో ఆఫర్ వచ్చిందని ఆమె భావిస్తోందిట. దాంతో ఆమె కూడా పెద్ద మార్కెట్ అయిన తెలుగుకు తరలి వస్తే సెటిల్ అవ్వచ్చునని భావిస్తోందిట. దాని ఎఫెక్టేట ఇది. అయితే పూజ మాత్రం హోమ్లీ ఇమేజ్ కి భంగం వాటిల్లుతుందని ఏ మాత్రం ఫీలవ్వటం లేదట. అంతేగాక ఆ సినిమాలో ఆ సీను చాలా ముఖ్యమైనది అంటూ చెప్పుకొస్తోంది. యేదైమైనా తెలుగు ఫీల్డు నుండి ఆమెకు పిలుపు వస్తుందో రాదో గానీ ఆమెను అభిమానించే ఫ్యామిలీస్ కి దూరమవటం ఖయం అంటున్నారు అంతా.


Click it and Unblock the Notifications











