'ఒంటరి' ఆడియో విడుదల

By Staff
Ontari Audio release function
గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఒంటరి సినిమా ఆడియో సోమవారం విడుదలైంది. సినిమాలోని పాటలన్నీ వినిసొంపుగా ఉన్నాయని గోపీచంద్ అన్నారు. ఈ సినిమాలో మలయాళీ భామ భావన హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ ఈ సినిమాకు మంచి సంగీతాన్ని అందించారని ఆమె అన్నది. పాటలన్నీ బాగున్నాయని గోపీచంద్ మెచ్చుకున్నారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని హీరో ప్రభాస్ అశించారు. హీరో రాజశేఖర్ తదితరులు ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X