మేలో 'ఊహా చిత్రం'

దర్శకుడు సత్య చిత్ర కథని కొత్త పంథాలో చెప్పడమే కాకుండా అదే విధంగా సినిమాగా మలిచాడు కూడా. సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. శివ ఆర్.నందిగామ్ ని సంగీతదర్శకుడిగా పరిచయం చేస్తున్నాం.
ఆకట్టుకునే బాణీలతో పాటలను స్వరపరచడయే కాకుండా రీరికార్డింగ్ కూడా అద్భుతంగా చేశాడు. ఎలాంటి ఇమేజ్ లేని నటుడు హీరోగా నటిస్తేనే కథకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయంతో వర్ధమాన నటుడు వంశీకృష్ణను హీరోగా ఎన్నుకున్నాం. కావేరి గ్లామర్ సినిమాకి ప్రధాన ఆకర్షణ అవుతుంది' అన్నారు నిర్మాత పైడిబాబు. డా.పెద వీర్రాజు ఈ చిత్రానికి సమర్పకుడు.


Click it and Unblock the Notifications











