twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' ఫస్ట్ డే కలెక్షన్స్

    By Srikanya
    |

    ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవెల్లి చిత్రం నిన్న(గురువారం) అంతటా భారీగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ క్రింద విధంగా ఉన్నాయి. (అపీషయల్ కాదు)

    రాయలసీమ - 29204672

    నైజాం - 37309670

    నెల్లూరు - 4900520

    గుంటూరు - 14300950

    కృష్ణా - 7500000

    వైజాగ్ - 6600720

    తూర్పు గోదావరి- 7166700

    పశ్చిమ గోదావరి- 6312050

    కర్ణాటక- 11500000

    మిగిలిన ఏరియాలు (ఒరిస్సా,చెన్నైమహారాష్ట్ర ,నార్త్ ఇండియా) - 13000000

    అమెరికా - 19800000

    మొత్తం- 15759528

    ఇక తమన్నా, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రాన్ని సురేంద్ర రెడ్డి డైరక్ట్ చేసారు. డివైడ్ టాక్ ని మార్నింగ్ షోకే ఈ చిత్రం తెచ్చుకుంది.

    English summary
    Junior NTR’s latest film ‘Oosaravelli’ was released in a grand style with average talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X