సెన్సార్ పూర్తి చేసుకొని విందు..పసందు చేయుటకు 26న 'ఆరెంజ్'
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సరికొత్త లుక్ తో, నాగేంద్రబాబు నిర్మాణంలో, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ప్రేక్షకులని అలరించటానికి వెండితెరపై కనువిందు చెయ్యటానికి సిద్దంగా ఉన్న ఆరెంజ్ చిత్రం సెన్సార్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు ఎంతో ఘన విజయాన్ని సాధించాయి. దిగ్విజయంగా సెన్సార్ ముగించుకుని U సర్టిఫికేట్ తో ఈ నెల 26న వెండి తెరపై అభిమానులకు ఒక విందుగా...పసందుగా...ముందుకు రాబోతోంది.
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా...అంటూ ఎదురుచూస్తున్న ఈ 'ఆరెంజ్' చిత్రం మరికొద్ది రోజులలో మురిపించనుంది. ఈ చిత్రం 'రామ్ చరణ్' సినీ కెరియర్లో ఒక ఆణిముత్యం కావాలని..తెలుగు చిత్ర పరిశ్రమ కి మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని..ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆశిద్దాం..
రామ్ చరణ్ తేజ్ ఆరంజ్ బోమ్మరిల్లు భాస్కర్ నాగబాబు జెనిలియా ram charan teja orange bommarillu bhaskar nagababu genelia


Click it and Unblock the Notifications