'ఆరెంజ్‌' -నిజాయితీగా చెప్పిన ప్రేమకథ: జెనీలియా

By Srikanya

'ఆరెంజ్‌'...ఓ హానెస్ట్ లవ్ స్టోరీ అంటూ చెప్పుకొస్తోంది జెనీలియా. ఆమె ఆస్ట్రేలియా నుంచి ట్వీట్ చేస్తూ ఈ విషయం చెప్తూ...హలో ట్వీట్స్..ఆఫ్ టు షూట్, ఆరెంజ్ ఈజ్ ఫైనల్లీ ఆన్ ఇట్స్ లాస్ట్ లాప్..వన్ ఆఫ్ ది మోస్ట్ హానెస్ట్ లవ్ స్టోరీస్ ఇన్ కంటెంట్ ఐ హావ్ డన్..వే టు గో అంటూ ట్వీట్ చేసింది. ఇక ఈ చిత్రంలో ప్రతీ విషయంలోనూ(హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, స్టైలింగ్) రామ్ చరణ్ కొత్తగా న్యూ స్టైల్ లో కనపడేలా జాగ్రత్తలు తీసుకుని రూపొందిస్తున్నారు. అలాగే 'ఆరెంజ్‌' చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా షాజన్‌ పదమ్ ‌సీ నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో జెనీలియా లీడ్ రోల్ చేస్తోంది. సంచితా శెట్టి...అనే బెంగుళూరుకి చెందిన మోడల్ మరో కీలకమైన పాత్రను చేస్తోంది. ఈ చిత్రాన్ని నాగేంద్రబాబు తన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి కెమెరా: కిరణ్‌ రెడ్డి , సంగీతం: హేరిస్‌ జైరాజ్‌, ఆర్ట్‌: ఆనందసాయి, స్టంట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సంభాషణలు: తోట ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: మన్యం రమేష్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X